Former Indian cricketers Kapil Dev and Gautam Gambhir have praised MS Dhoni's decision of spending two months with the Indian Army, saying this move by the 38-year-old will inspire youth to serve the country.Dhoni has begun his two-month training with the Indian Army's Parachute Regiment.
#msdhoni
#armychiefbipinrawat
#india
#westindies
#indianarmy
#icccricketworldcup2019
#ipl2019
#sports
#viratkohli
#pant
#saha

భారత ఆర్మీకి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రెండు నెలలు పాటు తన సేవలందించడంపై మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, కపిల్ దేవ్‌లు స్పందించారు. తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కపిల్ దేవ్ మాట్లాడుతూ "ఆర్మీకి సేవలందించాలనుకున్న ధోని నిర్ణయం అభినందనీయం" అని అన్నాడు.